రేణూ దేశాయ్‌కి మళ్లీ ఏమైంది.?
- April 10, 2023
పవన్ మాజీ భార్య అయిన రేణూ దేశాయ్‌కి మళ్లీ చిప్ ఖరాబ్ అయినట్లుంది.
అకీరానందన్ పవన్ కళ్యాణ్ కొడుకు కాదనీ, తన కొడుకు మాత్రమే అనీ.. అర్ధం పర్ధం లేని కామెంట్లు పోస్ట్ చేస్తూ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యింది.
అకీరా నందన్ బర్త్‌డే సందర్భంగా సోషల్ మీడియాలో విషెస్ పోటెత్తాయ్. తమ అభిమాన హీరో పవన్ కళ్యాణ్ వారసుడు అకీరానందన్‌కి పెద్ద ఎత్తున ప్రేమ పూర్వకమైన పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు అభిమానులు.
ఈ నేపథ్యంలోనే రేణూ దేశాయ్ అర్ధం లేని కామెంట్లతో అభిమానులపై విరుచుకు పడ్డారు. అసలు రేణూ దేశాయ్‌కి ఏమైంది.? ఎందుకిలా రెచ్చిపోతోంది.? అంటే, సినిమాల్లో అవకాశాల కోసం పబ్లిసిటీ స్టంట్స్ చేస్తుందనీ, ఆ పబ్లిసిటీకి ఇలా కొడుకు పుట్టినరోజును వాడుకుని, పవన్ కళ్యాణ్ పరువు తీసే పని పెట్టుకుందనీ అంటున్నారు.
పవన్ కళ్యాణ్‌ని బద్నాం చేసి ఇమేజ్ పెంచుకోవాలని అనుకుంటే, వాళ్లకు ఎలాంటి రిజల్ట్ వస్తుందో గతంలో చాలా విషయాల ద్వారా ప్రూవ్ అయ్యింది.
ఆ సంగతి రేణూకి తెలియదా.? కావాలనే ఎందుకిలా చేస్తోంది.? నిజంగా అవకాశాల కోసమే అయితే, పవన్ మాజీ భార్య అనే ఇమేజ్ కన్నా ఇంకేం కావాలి రేణూ దేశాయ్‌కి.!
తాజా వార్తలు
- పసిడి పతకాలతో మెరిసిన భారత చెస్ స్టార్లు మయాంక్, ప్రతీతి!
- కువైట్‌లో ఆహార సంస్థలపై తనిఖీలు..!!
- ఖతార్‌లో మూడు కొత్త పబ్లిక్ పార్కులు ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో రికార్డు స్థాయికి చేరిన ఇంటర్నెట్ కనెక్షన్లు..!!
- బెగ్గర్స్ వెనుక వ్యవస్థీకృత నేర ముఠాలు.. ఒమన్ ఆర్ఓపీ హెచ్చరిక..!!
- విద్యార్థుల రవాణాపై సౌదీ TGA కీలక సూచనలు..!!
- ఫ్రీ ఫుడ్ కంటే హెల్త్ ఇన్సూరెన్స్, ఫ్లెక్సిబుల్ వర్కింగ్ అవర్స్కే ప్రాధాన్యం..!!
- ప్రముఖ సీనియర్ నటుడు జీవీ నారాయణ రావు కన్నుమూత
- కువైట్ చరిత్రలోనే అతిపెద్ద డ్రగ్స్ రవాణా కుట్ర భగ్నం..!!
- ఖరీఫ్ సీజన్లో ప్రమాదకర ప్రయాణికుల ప్రవర్తన.. డ్రైవర్లకు ముప్పు..!!







