ఏప్రిల్ 21 నుండి 25 వరకు ఈద్ అల్-ఫితర్ సెలవులు
- April 11, 2023
కువైట్: కువైట్ లోని అన్ని మంత్రిత్వ శాఖలు, ప్రభుత్వ సంస్థలకు ఈద్ అల్-ఫితర్ సెలవులు ప్రకటించారు. ఇవి ఏప్రిల్ 21-25 తేదీలలో ఉంటాయని కువైట్ కేబినెట్ సోమవారం ప్రకటించింది. కేబినెట్ ప్రకారం, ఏప్రిల్ 26న కార్యాలయాలు పునఃప్రారంభం అవుతాయి. ప్రత్యేక స్వభావం కలిగిన ఏజెన్సీలు ప్రజా ప్రయోజనాలను పరిగణనలోకి తీసుకుని వారి ఉద్యోగులకు ఈద్ సెలవులను ఇవ్వాలని కేబినెట్ సూచించింది.
తాజా వార్తలు
- హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు మరో అంతర్జాతీయ అవార్డు
- దమ్మామ్–రియాద్ ఎక్స్‌ప్రెస్‌వే విస్తరణకు శ్రీకారం..
- దుబాయ్ పోలీసుల 'షేడ్ అండ్ రివార్డ్' కార్యక్రమం నాలుగో వారానికి చేరిక..
- టీజీ-20 ట్రెండ్ సెట్టర్.. తెలంగాణ క్రికెట్‌కు కొత్త బ్రాండ్!
- ఇరాన్ క్షిపణి, డ్రోన్ దాడులను తిప్పికొట్టిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యుద్ధ ప్రభావం నుంచి కోలుకుంటున్న బహ్రెయిన్ దిగుమతులు..!!
- ఫాదర్ అమీర్ షేక్ హమద్ మృతిపై ప్రపంచ దేశాల సంతాపం..!!
- ఒమన్ ఆహార భద్రతకు కీలకంగా అల్ ధాహిరా పురోగతి..!!
- హోర్ముజ్ జలసంధి భద్రతపై సౌదీ విదేశాంగ మంత్రి చర్చలు..!!
- బార్డర్ పోస్టులు, సముద్ర చమురు ప్లాట్‌ఫామ్‌కు నష్టం: కువైట్







