రాబోయే రెండు రోజుల్లో భారీ వర్షాలు..!
- April 11, 2023
కువైట్: దేశంలో మంగళవారం మధ్యాహ్నం నుంచి వర్షాలు కురుస్తాయని, గురువారం మధ్యాహ్నం వరకు ఇవి కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. వర్షం తీవ్రత తేలికపాటి నుండి మధ్యస్థంగా ఉంటుందని.. కొన్ని ప్రాంతాలలో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. అల్పపీడనం ప్రభావంతో ఉరుములు, గంటకు 60 కి.మీ వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖలోని వాతావరణ పరిశీలకుడు అబ్దుల్ అజీజ్ అల్-ఖరావి తెలియజేశారు
తాజా వార్తలు
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!







