ఒమన్‌లో భారీ వరదలు.. వరదల్లో చిక్కుకున్న కార్మికులు..!
- April 11, 2023
మస్కట్: ఒమన్ లో విపరీతమైన వాతావరణ పరిస్థితుల మధ్య వరదలో చిక్కుకున్న కార్మికుల బృందాన్ని నాటకీయ పరిణామల మధ్య అధికారులు, స్థానికులు రక్షించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆ వీడియో పోస్ట్ ప్రకారం.. వరదల గురించి కార్మికులను అధికారులు ముందుగానే హెచ్చరించారు. అయితే, కార్మికులు ఆ సూచనలను పట్టించుకోలేదు. కొందరు కార్మికులు కారులో ఉండగా.. మరికొందరు పని చేస్తున్నారు. ఈ క్రమంలో కెమేరామెన్ వరద రాకను గమనించి.. కార్మికులను అప్రమత్తం చేయడం వైరల్ వీడియోలో కనిపించింది. వారు చూస్తూ ఉండగానే.. వారిని వరద చుట్టుముట్టింది. చాలా మంది వ్యక్తులు కార్మికులను రక్షించడానికి ప్రయత్నించారు. కార్మికులను రక్షించడానికి తాత్కాలిక తాడును ఏర్పాటు చేసి వారిని సురక్షితంగా రక్షించారు.
తాజా వార్తలు
- UAE participates in 12th GCC Labour Minister’s Committee meeting in Bahrain
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!
- గుల్మార్గ్లో ఎంపీ బాలశౌరి నేతృత్వంలో కమిటీ సమావేశం
- యూఏఈలో హత్య కేసుల్లో కిసాస్ మినహాయింపు పై కొత్త శిక్షలు..







