ఎన్టీయార్ పక్కా ప్రణాళిక.! వర్కవుట్ చేయగలడా.?
- April 11, 2023
ఎన్టీయార్ స్పీడు పెంచేశాడు. రీసెంట్‌గా కొరటాల సినిమాని పట్టాలెక్కించేశాడు. ఇంతవరకూ ఈ సినిమాలో జరిగిన ఆలస్యం అంతా ఇంతా కాదు. అందుకే జెట్ స్పీడులో ఈ సినిమాని పూర్తి చేసేయాలని అనుకుంటున్నాడట ఎన్టీయార్.
అలాగే, ఎన్టీయార్ లిస్టులో మరో రెండు సినిమాలున్నాయ్. వాటిలో ఒకటి ప్రశాంత్ నీల్‌తో చేయాల్సి వుండగా, తాజాగా ప్యాన్ ఇండియా మూవీ ‘వార్ 2’ ఎన్టీయార్ లిస్టులో చేరిన సంగతి తెలిసిందే.
ప్రశాంత్ నీల్ ‘సలార్’ సినిమాతో బిజీగా వున్నాడు. సెప్టెంబర్‌లో ఈ సినిమాని రిలీజ్ చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయ్. అప్పటికల్లా ఎన్టీయార్, కొరటాల సినిమాని పూర్తి చేయాలనుకుంటున్నాడట.
అయితే, తాజాగా అందుతోన్న సమాచారం ప్రకారం, ప్రశాంత్ నీల్ కన్నా ముందే, ‘వార్ 2’ సినిమా షూటింగ్‌లో జాయిన్ అవ్వాలనుకుంటున్నాడట ఎన్టీయార్. ఈ సినిమాని ఈ ఏడాదిలోగా పూర్తి చేసేసి వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ప్రశాంత్ నీల్ సినిమా స్టార్ట్ చేయాలనుకుంటున్నాడట.
ఏది ఏమైనా ఈ మూడు సినిమాలనూ వీలైనంత ఎర్లీగా చక్కబెట్టేసే యోచనలో జూనియర్ ఎన్టీయార్ వున్నట్లు తెలుస్తోంది.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







