‘ఓజీ’ కోసం ‘ధమాకా’ బ్యూటీ కాదు, ‘మాస్టర్’ భామ ఫైనల్.!
- April 11, 2023
పవన్ కళ్యాణ్ - సుజిత్ కాంబినేషన్లో రూపొందుతోన్న మూవీలో ‘ధమాకా’ బ్యూటీ శ్రీలీల హీరోయిన్ అంటూ ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే.
అయితే, తాజాగా ఆ ప్లేస్‌ని ‘మాస్టర్’ బ్యూటీ మాళవిక మోహనన్ కొట్టేసినట్లు తెలుస్తోంది. శ్రీలీల మరీ క్యూట్‌గా కనిపించడంతో పవన్ పక్కన సరిపోకపోవచ్చనీ అంటున్నారు.
‘ధమాకా’లోనూ ఎలాగోలా నెట్టుకొచ్చేసింది కానీ, అమ్మడి చబ్బీ లుక్స్ సీనియర్ హీరోల పక్కన సెట్ అయ్యేవి కావనీ కొందరు అభిప్రాయపడుతున్నారు.
దాంతో, పవన్ ‘ఓజీ’ కోసం మాళవిక మోహనన్ని తీసుకున్నారనీ తెలుస్తోంది. దాదాపు మాళవిక ఈ సినిమాలో ఫిక్స్ అయిపోయినట్లే తెలుస్తోంది. ఇంతవరకూ తమిళ డబ్బింగ్ సినిమాలు ‘మాస్టర్’, ‘మారి’ తదితర చిత్రాలతో పాపులర్ అయిన మాళవిక ప్రస్తుతం ప్రబాస్ సినిమాలో నటిస్తోంది.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







