కువైట్‌లో భారీ వర్షాలు..అత్యవసరమైతేనే బయటకు రావాలి
- April 12, 2023
కువైట్: మంగళవారం సాయంత్రం నుండి గురువారం మధ్యాహ్నం వరకు వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో ప్రజలు ఇంట్లోనే ఉండాలని, అత్యవసర పరిస్థితులలో తప్ప బయటకు రావద్దని కువైట్ ఫైర్ ఫోర్స్ సూచించింది. అస్థిర వాతావరణం కారణంగా జాతీయులు, నివాసితులు జాగ్రత్త వహించాలని కోరారు. అత్యవసర సహాయం అవసరమైతే అత్యవసర సేవల 112 హాట్‌లైన్‌కు డయల్ చేయాలని తెలిపారు. మూడు రోజుల పాటు వర్షాలు పడే అవకాశం ఉన్న నేపథ్యంలో కువైట్ విద్యాశాక పాఠశాలలకు గురువారం వరకు సెలవులు ప్రకటించింది.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







