భారతీయ బిలియనీర్ కేషుబ్ మహీంద్రా కన్నుమూత
- April 12, 2023
న్యూఢిల్లీ: మహీంద్రా గ్రూప్ మాజీ చైర్మన్ కేషుబ్ మహీంద్రా (99) కన్నుమూశారు. అతని మరణాన్ని ఇన్‌స్పేస్ ఛైర్మన్ పవన్ కె గోయెంకా ఒక ట్వీట్‌లో ధృవీకరించారు. "పారిశ్రామిక ప్రపంచం ఈరోజు అత్యంత ఉన్నతమైన వ్యక్తులలో ఒకరిని కోల్పోయింది. వ్యాపారం, ఆర్థిక విషయాలను కేషుబ్ మహీంద్రా ద్వారానే ప్రేరణ పొందాను. " అని గోయెంకా తన ట్వీట్ లో పేర్కొన్నారు. కేషుబ్ మహీంద్రా.. 1963 నుండి 2012 వరకు దాదాపు ఐదు దశాబ్దాల పాటు తన తండ్రికి చెందిన సంస్థలకు ఛైర్మన్‌గా పనిచేశారు. అనంతరం తన మేనల్లుడు, ప్రస్తుత చైర్మన్ ఆనంద్ మహీంద్రాకు పగ్గాలు అప్పగించి శేషజీవితాన్ని గడుపుతున్నారు.
తాజా వార్తలు
- మంత్రులు, కార్యదర్శుల మీటింగ్లో సీఎం చంద్రబాబు సీరియస్..
- PSLV-C62 సిగ్నల్ కట్.. సగం దూరం వెళ్లాక..
- ఇజ్రాయెల్ పై దాడి చేస్తాం అంటూ ట్రంప్ కు వార్ణింగ్ ఇచ్చిన ఖమేనీ
- MoCI సింగిల్ విండో ఇ-సేవలు విస్తరణ..!!
- సోషల్ మీడియా క్రియేటర్స్ కోసం Dh5 మిలియన్ల ఫండ్..!!
- కువైట్లో న్యూబర్న్స్ కు సివిల్ ఐడి జారీ గడువు పొడిగింపు..!!
- ముసందమ్ గవర్నరేట్లో ఖసాబ్ ఆసుపత్రి ప్రారంభం..!!
- జెద్దాలో 1,011 భవనాలకు నోటీసులు జారీ..!!
- 2026ను "ఇసా ది గ్రేట్ ఇయర్"గా ప్రకటించిన కింగ్ హమద్..!!
- తొలి వన్డేలో న్యూజిలాండ్ పై భారత్ విజయం







