సైనస్ బాధిస్తోందా.? తక్షణ ఉపశమనం.!
- April 12, 2023
సైనస్ చాలా ఇరిటేటింగ్ సమస్య. సీజన్ మారినప్పుడల్లా ఈ సమస్య తీవ్రతరం అవుతుంటుంది. ఎప్పుడూ తలనొప్పి వేధించడం, ముఖం భారంగా అనిపించడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు తదితర లక్షణాలను సైనస్ సమస్యగా చెబుతారు.
సైనస్‌తో బాధపడేవారు నిద్ర పోవడానికి చాలా ఇబ్బంది పడుతుంటారు. ఈ సమస్యకు ఇంగ్లీష్ మెడిసన్స్ అందుబాటులో వున్నాయ్ కానీ, శాశ్వతంగా సమస్యను తీర్చలేవీ మెడిసెన్స్.
అయితే, తాత్కాలిక ఉపశమనంగా ఇంటి చిట్కాలు కొన్ని తెలుసుకుందాం.
1. రాత్రి పడుకునే ముందు కుండనీటి ఆవిరి సైనస్‌కి మంచి ఉపశమనంగా చెబుతున్నారు. కుండలో నీటిని మరిగించి, కొన్ని చుక్కల యూకలిప్టస్ ఆకుల్ని లేదా జింతా తిలిస్మాత్ వేసి 10 నిమిషాలు ఆవిరి పీల్చి చూడండి.
2. నాసికా భాగాల్లో పేరుకుపోయిన శ్లేష్మం కరిగించేందుకు ఉప్పు నీరు బాగా ఉపకరిస్తుంది. గోరువెచ్చని నీటిలో కాసింత గడ్డ ఉప్పు (రాక్ సాల్ట్) వేసి ముక్కులో ఫ్లష్ చేస్తే ఉపశమనం వుంటుంది.
3. అల్లం మరిగించిన నీటిని తాగినా మంచి ఫలితం వుంటుంది.
తాజా వార్తలు
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!







