తెలంగాణ రాష్ట్ర విపత్తు స్పందన మరియు అగ్నిమాపక పోస్టర్లు, కరపత్రాలు,స్టిక్కర్లు విడుదల

- April 13, 2023 , by Maagulf
తెలంగాణ రాష్ట్ర విపత్తు స్పందన మరియు అగ్నిమాపక పోస్టర్లు, కరపత్రాలు,స్టిక్కర్లు విడుదల
హైదరాబాద్: 2023 ఏప్రిల్ 14 నుండి ఏప్రిల్ 20 వరకు అగ్ని మాపక సేవాలా శాఖ వారోస్థావాలా సందర్భంగా  తెలంగాణ హోం మంత్రి మహ్మద్ మహమూద్ అలీ పోస్టర్లు, కరపత్రాలు, స్టిక్కర్లు మరియు బ్యానర్‌లను వారి చేతులు మీదుగా విడుదల చేశారు.
 
వై. నాగి రెడ్డి, డైరెక్టర్ జనరల్, తెలంగాణ స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ ఫైర్ సర్వీసెస్,సి. లక్ష్మీ ప్రసాద్, డైరెక్టర్, తెలంగాణ స్టేట్ ఫైర్ సర్వీస్ మరియు సివిల్ డిఫెన్స్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్, జి.వెంకట నారాయణరావు, తెలంగాణ అదనపు డైరెక్టర్ రాష్ట్ర విపత్తు స్పందన మరియు అగ్నిమాపక సేవలు,B.J.E. ప్రసన్న కుమార్,  తెలంగాణ స్టేట్ ఫైర్ సర్వీస్ మరియు సివిల్ డిఫెన్స్ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్ డిప్యూటీ డైరెక్టర్ , ప్రాంతీయ అగ్నిమాపక అధికారి వి.పాపయ్య మరియు ఇతర అధికారులు పాల్గొని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వివిధ రంగాల ప్రజలకు అగ్ని ప్రమాదాల సంభందిత అవగాహన కల్పించేందుకు ఈ క్రింది కరపత్రాలు, గోడ పత్రికలు పంపిణీ చేశారు.
 
పోస్టర్లు - 86,210
కరపత్రాలు - 1,67,100
బ్యానర్‌లు - 275
స్టిక్కర్లు - 10,350
Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com