తెలంగాణ రాష్ట్ర విపత్తు స్పందన మరియు అగ్నిమాపక పోస్టర్లు, కరపత్రాలు,స్టిక్కర్లు విడుదల
- April 13, 2023
హైదరాబాద్: 2023 ఏప్రిల్ 14 నుండి ఏప్రిల్ 20 వరకు అగ్ని మాపక సేవాలా శాఖ వారోస్థావాలా సందర్భంగా తెలంగాణ హోం మంత్రి మహ్మద్ మహమూద్ అలీ పోస్టర్లు, కరపత్రాలు, స్టిక్కర్లు మరియు బ్యానర్లను వారి చేతులు మీదుగా విడుదల చేశారు.
వై. నాగి రెడ్డి, డైరెక్టర్ జనరల్, తెలంగాణ స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ ఫైర్ సర్వీసెస్,సి. లక్ష్మీ ప్రసాద్, డైరెక్టర్, తెలంగాణ స్టేట్ ఫైర్ సర్వీస్ మరియు సివిల్ డిఫెన్స్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్, జి.వెంకట నారాయణరావు, తెలంగాణ అదనపు డైరెక్టర్ రాష్ట్ర విపత్తు స్పందన మరియు అగ్నిమాపక సేవలు,B.J.E. ప్రసన్న కుమార్, తెలంగాణ స్టేట్ ఫైర్ సర్వీస్ మరియు సివిల్ డిఫెన్స్ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్ డిప్యూటీ డైరెక్టర్ , ప్రాంతీయ అగ్నిమాపక అధికారి వి.పాపయ్య మరియు ఇతర అధికారులు పాల్గొని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వివిధ రంగాల ప్రజలకు అగ్ని ప్రమాదాల సంభందిత అవగాహన కల్పించేందుకు ఈ క్రింది కరపత్రాలు, గోడ పత్రికలు పంపిణీ చేశారు.
పోస్టర్లు - 86,210
కరపత్రాలు - 1,67,100
బ్యానర్లు - 275
స్టిక్కర్లు - 10,350
తాజా వార్తలు
- దుబాయ్ లో స్కూల్ బస్ పూలింగ్
- ఢిల్లీలోని కేంద్ర మంత్రి మురుగన్ నివాసంలో పొంగల్ సంబరాలు
- ప్రమాదకర స్టూడెంట్ ఛాలెంజ్ల పై తల్లిదండ్రులకు DHA హెచ్చరిక
- శబరిమలలో మకర జ్యోతి దర్శనం..పరవశించిన అయ్యప్ప భక్తులు
- తిరుపతి: ప్రజల ఆరోగ్యానికి స్విమ్స్ ప్రత్యేక హెల్త్ చెకప్ ప్యాకేజీలు
- ఏపీ: రాష్ట్రానికి రూ.567 కోట్లు నిధులు విడుదల చేసిన కేంద్రం
- సౌదీ అరేబియాలో ఘనంగా SATA ER సంక్రాంతి సంబరాలు–2026
- ఆన్లైన్ షాపింగ్ సులభం చేసే కొత్త ఫీచర్
- డిజిపి చేతుల మీదుగా ‘కాల్ ఫర్ బ్లడ్’ వెబ్ యాప్ ప్రారంభం
- చైనాలో ఒంటరిగా ఉండేవారిని కాపాడే యాప్







