ఒమన్‌లో ఈద్ సెలవులు ప్రకటన
- April 14, 2023
మస్కట్: ఈద్ అల్ ఫితర్ సెలవుదినం 1444 AH రాష్ట్ర అడ్మినిస్ట్రేటివ్ యంత్రాంగం, ఇతర చట్టపరమైన సంస్థలు, ప్రైవేట్ సెక్టార్‌లోని ఉద్యోగులకు 29 రంజాన్ 1444 AH.. ఏప్రిల్ 20(గురువారం) నుండి ఏప్రిల్ 24 (సోమవారం) వరకు ఉంటుంది. అధికారిక కార్యాకలాపాలు ఏప్రిల్ 25న పునఃప్రారంభించబడుతుందని కార్మిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది. అయితే, అత్యవసర సర్వీసులలో పనిచేసే ఉద్యోగులతో సెలవు దినాలలో పనిచేయించుకునేందుకు యజమానులు నిబంధనల పరిహారం(ప్రత్యామ్నాయక సెలవులు) చెల్లించాలని సూచించింది.
తాజా వార్తలు
- షార్జాలో విషాదం.. మూడో అంతస్తు నుంచి పడి 7 ఏళ్ల భారతీయ బాలిక మృతి..!!
- దుబాయ్‌లో 2026-27 విద్యా సంవత్సరానికి భద్రతా చర్యలు ముమ్మరం..!!
- మతపరమైన విభేదాలు రెచ్చగొట్టే వీడియో కేసు.. నిందితుడి అరెస్ట్‌కు ఆదేశాలు..!!
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్‌లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన
- ఉమ్ అల్ కువైన్లో 1,500 మందికి పైగా కార్మికులకు భోజనం, చల్లని పానీయాలు, బహుమతులు
- హైదరాబాద్‌లో కావేటి ఇంటర్నేషనల్ కొత్త బ్రాంచ్ ప్రారంభం
- ముసునూరు సభలో తెలుగులో ప్రసంగించిన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్
- 15,153 మంది ఉద్యోగులకు డిగ్రీలు..BITS పిలానీ WILP 2026 కాన్వొకేషన్లో రికార్డు







