సుల్తాన్‌పై రూపొందించిన వెబ్‌సైట్‌కి అవార్డ్
- May 08, 2016
హిజ్ మెజాస్టీ సుల్తాన్ కబూస్ బిన్ సైద్కి చెందిన వెబ్సైట్ www.oman-qaboos.net, 'నేషనల్ వెబ్ సైట్ ఆఫ్ ది ఇయర్' అవార్డు ని సొంతం చేసుకుంది. వెబ్సైట్ అసిస్టెంట్ జనరల్ జూపర్వైజర్ బాదెర్ మొహమ్మద్ ఈ అవార్డుని ఒమన్ టెక్ అవార్డుల వేదికపై అందుకున్నారు. షాంగ్రి లా బార్ అల్ జిస్సా రిసార్ట్‌లో ఈ వేడుక జరిగింది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అథారిటీ ఈ అవార్డుల వేడుకను నిర్వహిస్తోంది. టెండర్ బోర్డ్ చైర్మన్ డాక్టర్ రషీద్ బిన్ అల్ సఫి అల్ హురైబి పర్యవేక్షణలో ఈ అవార్డుల కమిటీ పనిచేస్తోంది. కమ్యూనికేషన్స్, ఇన్ఫర్మేషన్, టెక్నాలజీ సెక్టార్లో ప్రభుత్వ సంస్థలు, అకాడమిక్స్, డిప్లొమాట్స్, మీడియా రిప్రెజెంటేటివ్స్ తదితర ప్రముఖులు ఈ వేడుకలో పాలుపంచుకున్నారు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







