సుప్రీం కమిటీ వద్ద మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ ఆఫీస్
- May 08, 2016
యూనిఫైడ్ సర్వీసెస్ డిపార్ట్మెంట్ ఆఫ్ మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ (ఎంఓఐ) కొత్త సర్వీసెస్ ఆఫీస్‌ని సుప్రీం కమొటీ (ఎస్సి) డెలివరీ అండ్ లెగసీ హెడ్ క్వార్టర్స్‌లో ఏర్పాటు చేసింది. ఎస్సి సెక్రెటరీ జనరల్ హస్సన్ అల్ థవ్వాది మరియు సీనియర్ అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. డైరెక్టర్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ బ్రిగేడియర్ అబ్దుల్లా అహ్మద్ అల్ అన్సారి మాట్లాడుతూ, ఈ కార్యాలయంలో పాస్‌పోర్ట్‌లు మరియు వలసదారులకు సంబంధించిన సర్వీసులు, క్రిమినల్ ఇన్ఫర్మేషన్, ట్రాఫిక్ డిపార్ట్మెంట్ సర్వీసులు, ఇంకొన్ని సర్వీసులు మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ ద్వారా నిర్వహించబడ్తాయని తెలిపారు. ముందు ముందు ఇలాంటివి మరిన్ని సెంటర్స్‌ని ఏర్పాటు చేసి, పౌరులు మరియు వలసదారులకు తమ తమ కార్యకలాపాలు వేగంగా పూర్తి చేసుకునేందుకు వీలు కల్పిస్తామని అన్నారు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







