ఆర్థిక సంస్థలకు ఏప్రిల్ 25వరకు ఈద్ సెలవులు
- April 20, 2023
దోహా: ఖతార్ సెంట్రల్ బ్యాంక్ (QCB) దేశంలోని అన్ని ఆర్థిక సంస్థలకు ఈద్ అల్ ఫితర్ సెలవులను ప్రకటించింది. ఈద్ సెలవులు ఏప్రిల్ 23 నుండి ప్రారంభమై.. ఏప్రిల్ 25 వరకు ఉండనున్నాయి. ఏప్రిల్ 26న అన్ని ఆర్థిక సంస్థలు తమ కార్యకలాపాలను తిరిగి ప్రారంభిస్తాయని ఖతార్ సెంట్రల్ బ్యాంక్ పేర్కొంది.
తాజా వార్తలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!







