దుబాయ్ లో ‘బాలీవుడ్ పార్క్స్’ మూసివేత
- April 21, 2023
దుబాయ్: బాలీవుడ్ పార్క్స్ దుబాయ్ ఏప్రిల్ 20 నుంచి శాశ్వతంగా మూసివేయనున్నట్లు యాజమాన్యం ప్రకటించింది. అయితే, ఈ ఐకానిక్ రాజ్ మహల్ వేదిక ప్రైవేట్ ఈవెంట్లకు అందుబాటులో ఉంటుందని తెలిపింది. ఇన్నాళ్లూ అండగా నిలిచి, సహకరించిన వారందరికి ధన్యవాదాలు తెలిపారు. దుబాయ్-అబుధాబి సరిహద్దుకు సమీపంలో ఉన్న ఈ పార్కును 2016 నవంబర్ లో ప్రారంభించారు. ఇది బాలీవుడ్ బౌలేవార్డ్, ముంబై చౌక్, గ్రామీణ రవైన్, రాయల్ ప్లాజా, బాలీవుడ్ ఫిల్మ్ స్టూడియో వంటి ఐదు జోన్లలో విస్తరించి ఉంది. ఇది అనేక బాలీవుడ్ కార్యక్రమాలు, సినిమాలు, నాటక ప్రదర్శనలకు ప్రసిద్ధి పొందింది.
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







