కాక్‌పిట్‌లోకి స్నేహితురాలు.. ఎయిరిండియా పైలట్ పై విచారణ
- April 21, 2023
యూఏఈ: దుబాయ్ నుంచి ఢిల్లీకి వెళుతున్న ఎయిర్ ఇండియా విమాన పైలట్ కాక్‌పిట్‌లోకి తన స్నేహితురాలిని అనుమతించడంపై ఇండియన్ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) సమగ్ర విచారణకు ఆదేశించింది. ఈ అంశంపై డీజీసీఏ విచారణ జరుపుతోందని.. సంబంధిత వాస్తవాలను దర్యాప్తు బృందం పరిశీలిస్తుందని డీజీసీఏ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. ఫిబ్రవరి 27న ఈ సంఘటన జరిగిందని, ఇది ఏవియేషన్ రెగ్యులేటర్ చట్టం, DGCA భద్రతా నిబంధనలను ఉల్లంఘన కిందకు వస్తుందని సదరు అధికారి తెలిపారు.
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







