ఐపీఎల్ ప్లే ఆఫ్స్ షెడ్యూల్ విడుదల..
- April 21, 2023
ఇండియన్ ప్రీమియర్ లీగ్( IPL) 2023 సీజన్‌కు సంబంధించిన ప్లేఆఫ్స్ షెడ్యూల్, వేదికలను భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(BCCI) శుక్రవారం ఖరారు చేసింది. చెన్నై, అహ్మదాబాద్ వేదికలుగా ఈ మ్యాచ్‌లు జరగనున్నాయి. మే 23 క్వాలిఫయర్-1, మే 24 ఎలిమినేటర్ మ్యాచ్‌లు చెన్నైలోని ఎం.ఏ చిదంబరం స్టేడియంలో జరగనుండగా మే 26 క్వాలిఫయర్-2తో పాటు ఫైనల్ మ్యాచ్‌కు అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం అతిథ్యం ఇవ్వనుంది.

తాజా వార్తలు
- హోర్ముజ్, లెబనాన్ సీజ్ ఫైర్ పై అమెరికా, సౌదీ చర్చలు..!!
- ఇరాన్ ఎయిర్ స్పేస్ పాక్షికంగా రీ ఓపెన్..!!
- రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ఇదే అత్యంత తీవ్రమైనది..!!
- జాయెద్ ఎయిర్పోర్ట్..బోర్డింగ్ పాస్ లేకుండానే టెర్మినల్ సౌకర్యాలు పొందే అవకాశం..!!
- సమైల్ గవర్నరేట్‌లో నడిరోడ్డుపై కారు దగ్ధం..!!
- అల్-వాఫ్రాలో అగ్నిప్రమాదం..!!
- ఉక్కు శాఖ మంత్రి హెచ్.డి.కుమారస్వామికి సీఎం రేవంత్ రెడ్డి వినతి
- ఏపీలో అత్యవసర వైద్య సేవల్లో కొత్త శకం
- కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 2 శాతం డీఏ పెంపు
- ఏప్రిల్ 20 నుంచి యూఏఈలో స్కూల్ బస్ సర్వీసులు పునఃప్రారంభం









