ఒమన్ లో నేడు ఈద్ అల్-ఫితర్.. శుభాకాంక్షలు తెలిపిన సుల్తాన్
- April 22, 2023
మస్కట్: ఈద్ అల్-ఫితర్ (1444 AH) సందర్భంగా ఒమన్ సుల్తానేట్ పౌరులు, నివాసితులకు హిస్ మెజెస్టి సుల్తాన్ హైతం బిన్ తారిక్ శుభాకాంక్షలు తెలిపారు. సుల్తానేట్ ఈద్ అల్-ఫితర్ మొదటి రోజుని ఏప్రిల్ 22( శనివారం) జరుపుకుంటున్న విషయం తెలిసిందే. కాగా, జీసీసీ దేశాల్లో శుక్రవారం(ఏప్రిల్ 21) ఈద్ మొదటిరోజుగా జరుపుకున్న విషయం తెలిసిందే. సుల్తానేట్ లో గురువారం నెలవంక కనిపంచనందున శుక్రవారం ఈద్ అల్-ఫితర్ మొదటిరోజు శనివారం(ఏప్రిల్ 22) అని మూన్ సైటింగ్ కమిటీ ప్రకటించింది.
తాజా వార్తలు
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!
- గుల్మార్గ్లో ఎంపీ బాలశౌరి నేతృత్వంలో కమిటీ సమావేశం
- యూఏఈలో హత్య కేసుల్లో కిసాస్ మినహాయింపు పై కొత్త శిక్షలు..
- అమెజాన్‌లో రికార్డు స్థాయి అమ్మకాలు..
- CJP అధ్యక్షుడు అభిజీత్ దీప్కే అరెస్ట్







