బహ్రెయిన్ లో నగరాలు, వీధుల పేర్ల పై అధ్యయనానికి కమిటీ
- April 22, 2023
బహ్రెయిన్: నగరాలు, పరిసరాలు, గ్రామాలు, శివారు ప్రాంతాలు, మార్గాలు, రోడ్లు, కూడళ్ల పేర్లను పరిశీలించడానికి మంత్రివర్గ కమిటీని క్రౌన్ ప్రిన్స్, ప్రధాన మంత్రి, రాయల్ హైనెస్ ప్రిన్స్ సల్మాన్ బిన్ హమద్ అల్ ఖలీఫా ఏర్పాటు చేశారు. కమిటీకి షురా, ప్రతినిధుల మండలి వ్యవహారాల మంత్రి అధ్యక్షత వహిస్తారు. మునిసిపల్ వ్యవహారాలు, వ్యవసాయ శాఖ మంత్రి వైస్ ప్రెసిడెంట్‌గా వ్యవహరిస్తారు. వర్క్స్, క్యాబినెట్ వ్యవహారాలు, హౌసింగ్, అర్బన్ ప్లానింగ్, సమాచార మంత్రులు సభ్యులుగా ఉంటారు. 2023 రిజల్యూషన్ నెం. (37) ప్రకారం.. పేర్లపై అధ్యయనం చేయడం, నివేదికలు సిద్ధం చేయడం, మంత్రుల మండలి, మంత్రివర్గ కమిటీలు లేదా మంత్రులచే సూచించబడిన సమస్యలపై సిఫార్సులు అందించడం, స్థలాల పేర్లు, పేరు మార్చడం వంటివి కమిటీ బాధ్యతలుగా నిర్ణయించారు.
తాజా వార్తలు
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!
- గుల్మార్గ్లో ఎంపీ బాలశౌరి నేతృత్వంలో కమిటీ సమావేశం
- యూఏఈలో హత్య కేసుల్లో కిసాస్ మినహాయింపు పై కొత్త శిక్షలు..
- అమెజాన్‌లో రికార్డు స్థాయి అమ్మకాలు..
- CJP అధ్యక్షుడు అభిజీత్ దీప్కే అరెస్ట్







