జెడ్డాలో ఈద్ అల్-ఫితర్ ప్రార్థనలు చేసిన రాజు సల్మాన్
- April 22, 2023
జెడ్డా: రెండు పవిత్ర మస్జీదుల సంరక్షకుడు కింగ్ సల్మాన్ శుక్రవారం ఉదయం జెద్దాలోని అల్-సలామ్ ప్యాలెస్‌లో ఈద్ అల్-ఫితర్ ప్రార్థనను చేశారు. ఈద్ ప్రార్థనలకు రాయల్ కోర్ట్‌లోని సలహాదారు డాక్టర్ అబ్దుల్ అజీజ్ బిన్ అలీ బిన్ నోహ్ నాయకత్వం వహించారు. ఈ సందర్భంగా ఈద్ అల్-ఫితర్ విశేషాలను ఉపన్యాసం (ఖుత్బా)లో వివరించారు. అంతకుముందు కింగ్ సల్మాన్ ఈద్ అల్-ఫితర్ సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న సౌదీ పౌరులు, నివాసితులు, ముస్లింలకు శుభాకాంక్షలు తెలిపారు.
తాజా వార్తలు
- గుల్మార్గ్లో ఎంపీ బాలశౌరి నేతృత్వంలో కమిటీ సమావేశం
- యూఏఈలో హత్య కేసుల్లో కిసాస్ మినహాయింపు పై కొత్త శిక్షలు..
- అమెజాన్‌లో రికార్డు స్థాయి అమ్మకాలు..
- CJP అధ్యక్షుడు అభిజీత్ దీప్కే అరెస్ట్
- తిరుమలలో మరోసారి బ్రహ్మోత్సవాల సందడి
- ‘RTC’ ఎన్నికల్లో EU కూటమి విజయం!
- లుసైల్ బౌలేవార్డ్పై నేడు ట్రాఫిక్ ఆంక్షలు..!!
- అబుధాబిలో మూడు రోజుల పాటు రహదారి మూసివేత..!!
- కువైట్‌లో రోడ్డుపై వ్యర్థాలు.. ట్రక్ డ్రైవర్ పై బహిష్కరణ వేటు..!!
- పోస్టల్ అభివృద్ధి సూచీలో ఒమన్‌కు అగ్రస్థానం..!!







