ఈద్ అల్-ఫితర్: కిక్కిరిసిన మస్జీదులు
- April 22, 2023
కువైట్: కువైట్ వ్యాప్తంగా శుక్రవారం(ఏప్రిల్ 21) ఈద్ అల్-ఫితర్ ప్రార్థనలు ప్రశాంతంగా ముగిసాయి. ప్రార్థనలకు వచ్చినవారితో మస్జీదులు కిక్కిరిసిపోయాయి. గత నెల రోజులుగా ఉపవాసం ఉన్న ముస్లిం సోదరులు.. ఈద్ ప్రత్యేక ప్రార్థనలతో ముగింపు పలికారు. వృద్ధులు, మహిళలు, పిల్లలతో సహా చాలా మంది ప్రజలు మస్జీదులు, పబ్లిక్ ప్లేసులు, స్టేడియంలలో ఈద్ అల్-ఫితర్ ప్రార్థనలు నిర్వహించారు.
తాజా వార్తలు
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!
- గుల్మార్గ్లో ఎంపీ బాలశౌరి నేతృత్వంలో కమిటీ సమావేశం
- యూఏఈలో హత్య కేసుల్లో కిసాస్ మినహాయింపు పై కొత్త శిక్షలు..







