సౌదీ అరేబియాలో ఈద్ ఉల్-ఫితర్ షాపింగ్ బొనాంజా
- April 22, 2023
సౌదీ: సౌదీ అరేబియాలో ఈద్ ఉల్-ఫితర్ షాపింగ్ బొనాంజా కోసం ఉత్తమమైన డీల్‌లను లులూ హైపర్‌మార్కెట్ ప్రకటించింది. ఆకర్షణీయమైన ధరలతోపాటు ప్రమోషన్‌లతో ఈ పండుగ సీజన్‌లో షాపర్లందరికీ ప్రత్యేక ఆఫర్లను అందజేస్తుంది. ఈద్ నిత్యావసరాలపై సూపర్ డిస్కౌంట్‌ల అందజేస్తుంది. ముఖ్యంగా చాక్లెట్‌లు, సమ్మర్ జ్యూస్‌లు, రెడీ-టు-కుక్ పార్టీ ఫుడ్, మాంసం, తాజా పండ్లు, గృహోపకరణాలు, ఎలక్ట్రానిక్స్ , స్మార్ట్ ఫోన్లపై ప్రత్యేక ఆఫర్లు ఉన్నాయి. ప్రముఖ లులూ హాఫ్ పేబ్యాక్ డీల్‌లు ఏప్రిల్ 25 వరకు అన్ని ఫ్యాషన్ కొనుగోళ్లపై అందించబడతాయి. ప్రమోషన్ సౌదీ అరేబియా (KSA)లోని అన్ని లులూ స్టోర్‌లలో ఖర్చు చేసే ప్రతి 200 SARకి 100 SAR విలువైన షాపింగ్ వోచర్‌ను షాపర్లందరికీ తక్షణమే రివార్డ్ చేస్తుంది. అలాగే విలువైన ఈదియా బహుమతులను అందించే సులభ లులు షాపింగ్‌గిఫ్ట్ కార్డ్‌లు (50, 100, 250 మరియు 500 SAR)వేర్వేరు విలువల్లో అందుబాటులో ఉన్నాయి. అదే విధంగా ఈఎంఐ సదుపాయం అందేం అనేక కంపెనీలతో డీల్ కుదుర్చుకున్నట్లు యజమాన్యం తెలిపింది.
తాజా వార్తలు
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!







