యూఎస్‌లోనూ రికార్డులు కొల్లగొడుతోన్న ‘విరూపాక్ష’.!
- April 22, 2023
సాయి ధరమ్ తేజ్ నటించిన తాజా చిత్రం ‘విరూపాక్ష’ రీసెంట్‌గా ప్రేక్షకుల ముందుకొచ్చిన సంగతి తెలిసిందే. హారర్ థ్రిల్లర్ నేపథ్యమే అయినా ఈ సినిమాకి మొదట్నుంచీ మంచి బజ్ క్రియేట్ అయ్యింది.
రిలీజ్ తర్వాత కూడా పాజిటివ్ టాక్‌నే సొంతం చేసుకుంది ‘విరూపాక్ష’. ఇక, యూఎస్‌లో అయితే ‘విరూపాక్ష’ ప్రీమియర్స్, డే 1 కలెక్షన్లు షాకెత్తిస్తున్నాయ్. రెండు లక్షల డాలర్స్ గ్రాస్ ఫస్ట్ డే కలెక్షన్స్ రూపంలో కొల్లగొట్టిందనీ అక్కడి రిపోర్ట్ ద్వారా తెలుస్తోంది.
అక్కడి ప్రీమియర్స్ టాక్ పాజిటివ్‌గా రావడంతోనే ఇక్కడ కూడా సినిమాకి ఎలాంటి నెగిటివిటీ రాలేదు. ప్రస్తుతం మౌత్ టాక్ బాగుంది కాబట్టి, విరూపాక్ష మరో రెండు మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ అయ్యే అవకాశాలున్నట్లు అంచనా వేస్తున్నారు.
కొత్త దర్శకుడు కార్తీక్ దండు దర్శకత్వంలో తెరకెక్కిన ‘విరూపాక్ష’లో సంయుక్తా మీనన్ హీరోయిన్‌గా నటించింది. బి.వి.యస్.ఎన్.ప్రసాద్ ప్రతిష్టాత్మకంగా నిర్మించారు.
తాజా వార్తలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!







