ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలకు ముఖ్య అతిధిగా రజనీకాంత్
- April 23, 2023
చెన్నై: మే 28న సీనియర్ ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలను గ్రాండ్ జరిపేందుకు ప్లాన్ చేస్తున్నారు సినీ నటుడు , హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ. ఈ క్రమంలో ఈ వేడుకలకు ముఖ్య అతిధిగా సూపర్ స్టార్ రజనీకాంత్ ను ఆహ్వానించారు. ఈ నేపథ్యంలో విజయవాడలో నిర్వహించబోతున్న ఈ వేడుకలకు ఎంతో ప్రాధాన్యత సంతరించుకుంది.
ఎన్టీఆర్, రజినీకాంత్ కలిసి టైగర్ సినిమాలోనూ నటించారు. మే 28న జరగబోతున్న ఈవెంట్లో రజినీకాంత్ తనకు ఎన్టీఆర్తో ఉన్న అనుబంధాన్ని తెలియజేస్తారనటంలో సందేహం లేదు. తలైవా వస్తుండంతో అందరూ ఆసక్తిగా గమనిస్తున్నారు. ఈ కార్యక్రమానికి టీడీపీ అగ్ర నాయకులు హాజరు కానున్నారు.
తాజా వార్తలు
- CBSE న్యూ గ్రేడింగ్ సిస్టమ్
- సౌదీ అరేబియా వ్యాప్తంగా భారీ వర్షాలు.. అలెర్ట్ జారీ..!!
- మెట్రో, ఎసి, డీలక్స్ బస్సుల్లో 30% రాయితీ
- ఏపీ ఆస్తిపన్ను బకాయిదారులకు గుడ్ న్యూస్..
- శ్రీ కోదండరామస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఆరంభం
- ఆంధ్ర విశ్వవిద్యాలయం శతాబ్ది వేడుకలు
- మార్కాపురం బస్సు ప్రమాదం...అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్ష
- టిప్పర్ను ఢీకొన్న ప్రైవేట్ బస్సు..14 మంది సజీవదహనం
- అల్ జబల్ అల్ అఖ్దర్, రుస్తాక్ విలాయత్లలో భారీ వర్షాలు..!!
- ప్రాపర్టీ మార్కెట్ పతనంపై ఫేక్ న్యూస్ ను ఖండించిన దుబాయ్..!!









