దుబాయ్ లో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు

- April 25, 2023 , by Maagulf
దుబాయ్ లో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు

దుబాయ్: యూఏఈ-దుబాయ్ అంబేద్కర్ సేవ సమితి ఆధ్వర్యంలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ 132 వ జయంతి వేడుకలు ఏప్రిల్ 23న ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా BOMSEF - కుమార్ సంజయ్, GWAC కటుకం రవి,ఎల్లాలా శ్రీనివాస్ సేవాసమితి - మోహన్ రెడ్డి, FOI - సురతాని మల్ల రెడ్డి, ఆంధ్ర అంబెడ్కర్ సేవ సమితి - శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అంబేద్కర్ జీవిత విశేషాలను గుర్తుచేసుకున్నారు. భారత రాజ్యాంగ నిర్మాణం విషయంలో అంబేద్కర్ పోషించిన పాత్ర గురించి పలువురు వక్తలు వెల్లడించారు. ఇంకా ఈ కార్యక్రమంలో జైతా నిషా, బొల్లి కుమార్, BSP-లక్ష్మి నారాయణ,ఫోటో గ్రాఫ్  శ్రీనివాస్, గుండెల్లి నరసింహులు, జైతా నారాయణ, నల్ల నర్సయ్య, గణేష్ పింజారి, రవి డేవిడ్, హోస్టర్ శ్రీధర్ గౌడ్, PRO- రాజు, శ్రీనివాస్ గౌడ్ తాండ్ర,, రవీందర్ దొనకంటి, దాస్, జైతా షారోన్ పుష్ప, షారోన్, మల్యాల కిరణ్, మన్యం సుజాత, లత, మంగ, మని, పుష్ప, దశరథ్, అరిగే శ్రావణ్ కుమార్, దశమందం వెంకటేశ్వర్లు, కట్ట ఎర్రన్న పాల్గొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com