భద్రతా తనిఖీల్లో 13 మంది యువకులు అరెస్ట్
- April 26, 2023
కువైట్: ఈద్ సెలవుల సందర్భంగా పబ్లిక్ సెక్యూరిటీ సెక్టార్ వివిధ గవర్నరేట్లలో బందోబస్తు నిర్వహించి 13 మంది బాలనేరస్థులను అరెస్టు చేసి జువైనల్ విభాగానికి రిఫర్ చేసింది. 10 వాహనాలను సీజ్ చేశామని, 56 వివిధ ట్రాఫిక్ ఉల్లంఘనలను జారీ చేశామని, నివాసం -పని చట్టాన్ని ఉల్లంఘించిన 7 మందిని అరెస్టు చేయడంతో పాటు మరో 10 మందిని అరెస్టు చేసినట్లు అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖలోని జనరల్ డిపార్ట్మెంట్ ఆఫ్ రిలేషన్స్ అండ్ సెక్యూరిటీ ఒక ప్రకటనలో తెలిపింది. అరెస్టు చేసిన వారిపై అవసరమైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు సూచించినట్లు పేర్కొంది.
తాజా వార్తలు
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు







