ప్రపంచంలోనే అత్యంత పొడవైన జిప్‌లైన్ ఒమన్‌లో ప్రారంభం
- April 26, 2023
మస్కట్: విభిన్నమైన సాహసయాత్రను ప్రారంభించి, అద్భుతమైన విశాల దృశ్యాల మీదుగా ప్రయాణించడానికి సిద్ధంగా ఉన్నారా? ప్రపంచంలోనే అత్యంత పొడవైన జిప్‌లైన్ ఒమన్‌లో ప్రారంభం కానుంది. ఏప్రిల్ 26న ముసందమ్ గవర్నరేట్‌లో ఒమన్ అడ్వెంచర్స్ సెంటర్‌ను అధికారికంగా ప్రారంభించనున్నారు. నీటిపై ప్రపంచంలోనే అతి పొడవైన జిప్ లైన్ ద్వారా అసాధారణమైన అనుభవాలు పర్యాటకులు సొంతం చేసుకోవచ్చని ఒమన్ పర్యాటక శాఖ వెల్లడించింది.
తాజా వార్తలు
- భద్రాద్రిలో త్వరలో కొత్త విమానాశ్రయం: కేంద్ర మంత్రి
- గ్లోబల్ నాలెడ్జ్ హబ్‌గా హైదరాబాద్..
- ఉక్రెయిన్ పై రష్యా క్షిపణుల దాడి.. 12 మంది మృతి!
- వాహనాల మధ్య సేఫ్ డిస్టెన్స్.. ఉల్లంఘనకు SR300 ఫైన్..!!
- జీసీసీ దేశాల మధ్య ఆరోగ్య రంగంలో సహకారం బలోపేతం..!!
- ఖతార్‌లో చర్మవ్యాధులకు అధునాతన చికిత్సలు..!!
- ఫర్వానియాలో అగ్నిప్రమాదం.. పలు వాహనాలు దగ్ధం..!!
- ఒమన్‌లో విద్యార్థుల ఆన్లైన్ బదిలీ సేవలు పునరుద్ధరణ..!!
- అబుదాబి అద్దె నిబంధనలతో అద్దెదారులకు ఊరట..!!
- కువైట్ లో ట్రక్కుల రాకపోకలపై ఆంక్షలు..నిషేధ సమయాలు ఇవే..!!







