‘నాని 30’.! జోరు మామూలుగా లేదు.!
- April 27, 2023
‘దసరా’ సినిమా తర్వాత అస్సలు గ్యాప్ తీసుకోకుండా నాని, తదుపరి సినిమా షూటింగ్లో జాయిన్ అయిపోయాడు. అదే నాని 30. డాటర్ సెంటిమెంట్‌తో తెరకెక్కుతోన్న సినిమా ఇది.
చాలా ఆసక్తికరమైన కథా, కథనాలతో ఈ సినిమా తెరకెక్కబోతోందట. ‘దసరా’ సినిమా ఇచ్చిన జోష్‌తో నాని ఈ సినిమాని వీలైనంత ఎర్లీగా పూర్తి చేయాలనుకుంటున్నాడట.
ఈ ఏడాది ఎండింగ్‌లోనే సినిమాని పూర్తి చేసే యోచనలో నాని వున్నట్లు తెలుస్తోంది. శౌర్యువ్ అనే కొత్త దర్శకుడు ఈ సినిమాని తెరకెక్కిస్తున్నాడు.
మృణాల్ ఠాకూర్ హీరోయిన్గా నటిస్తోంది. ప్రస్తుతం గోవాలో సినిమా షూటింగ్ జరుపుకుంటోంది. దానికి సంబంధించిన ఫోటోలు తాజాగా నాని సోషల్ మీడియాలో పోస్ట్ చేసి సినిమా అప్డ్ట్ ఫ్యాన్స్‌తో షేర్ చేసుకున్నాడు.
తాజా వార్తలు
- ఐపీఎల్ లో అత్యధిక రన్స్ చేసిన ప్లేయర్లు వీరే!
- షిర్డీని తాకని 'గ్యాస్ సెగలు'.. సోలార్ మాహాత్మ్యం
- సచివాలయ ఉద్యోగులకు అలర్ట్: కొత్త అటెండెన్స్ రూల్స్ ఇవే
- ఐపీఎల్ జట్లకు బీసీసీఐ కొత్త రూల్స్
- ఐపీఎల్ 2026 SRH సీజన్ స్క్వాడ్
- రైతు ఉత్పత్తిదారుల సంస్థల పనితీరు గురించి లోక్ సభ లో ప్రశ్నించిన ఎంపీ బాలశౌరి
- న్యూయార్క్ టైమ్స్ నివేదికను ఖండించిన సౌదీ అరేబియా..!!
- ఈద్ అల్ ఫితర్: యూఏఈ సూపర్ మార్కెట్లలో కొనుగోళ్ల సందడి..!!
- ప్రమాదకరమైన జంతువుల చట్టం పై షురా కౌన్సిల్ సమీక్ష..!!
- సౌదీలో బయటపడ్డ 13,500 ఏళ్ల నాటి మానవ నివాసం..!!









