ఆ హీరోయిన్ అలా ఫిక్సయిపోయిందట.!
- April 27, 2023
సినిమాల్లో ఛాన్సులు రాకపోయినా, ఓటీటీ ట్రెండ్ వచ్చాకా అసలైన టాలెంట్‌కి గుర్తింపు దక్కుతోంది. ఓటీటీ కంటెంట్స్ ఆర్టిస్టుల్లోని అసలు సిసలు నైపుణ్యాన్ని బయటికి తీస్తోంది.
అందుకే స్టార్ సెలబ్రిటీలు సైతం ఓటీటీ వైపు ఆసక్తి చూపుతున్నారు. తాజాగా రెజీనా కసండ్రా ఓటీటీ కంటెంట్‌పై షాకింగ్ నిర్ణయం తీసుకుంది.
సినిమాల్లో హీరోయిన్‌గా ఓ మోస్తరు స్టార్‌డమ్ తెచ్చుకున్న రెజీనా, ఈ మధ్య ఓటీటీల్లో సందడి చేస్తోంది. వరుసగా ఓటీటీ కంటెంట్‌తో అదరగొట్టేస్తోంది.
డిగ్నిఫైడ్ రోల్స్‌తో కట్టి పడేస్తోంది. అందుకే, ఇకపై సినిమాలకు గుడ్ బై చెప్పేయాలనుకుంటోందట. ఓటీటీ కంటెంట్‌కే ఫిక్స్ అయిపోవాలనుకుంటోందట. అంతలా రెజీనాని ఓటీటీ కంటెంట్స్ ఇన్‌స్పైర్ చేస్తున్నాయట మరి.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







