ముసందం సమీపంలో 4.6 తీవ్రతతో భూకంపం
- April 28, 2023
మస్కట్: సుల్తాన్ ఖబూస్ యూనివర్సిటీలోని భూకంప పర్యవేక్షణ కేంద్రం దక్షిణ ఇరాన్‌లోని హోర్మోజ్గాన్లో రిక్టర్ స్కేల్‌పై 4.6 తీవ్రతతో మోస్తరు భూకంపం నమోదైంది. మధ్యాహ్నం 2:20 గంటలకు రిక్టర్ స్కేలుపై 4.6 తీవ్రతతో.. భూ అంతర్భాగంలో 10 కి.మీ లోతులో.. ముసందం గవర్నరేట్‌లోని ఖసాబ్ విలాయత్ నుండి 194 కి.మీ దూరంలో భూకంపం వచ్చినట్లు మానిటరింగ్ సెంటర్ ప్రకటించింది.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!
- ఖతార్‌లో MotoGP, ఫార్ములా-1 గ్రాండ్‌ప్రి.. వాలంటీర్ల నమోదు ప్రారంభం..!!
- దుబాయ్‌లో తక్కువ అద్దె ఇళ్లపై ప్రవాసుల ఆశలు.. కొత్త నిబంధనలతో ఊరట..!!
- అయోవాలో దిగ్విజయంగా NATS క్రికెట్ టోర్నమెంట్
- జెవర్ ఎయిర్‌పోర్ట్‌కు ‘నరేంద్ర మోడీ’ పేరు.. క్యాబినెట్ ఆమోదం
- చార్లెట్ లో వైభవంగా NATS తెలుగు సంబరాలు
- సౌదీ అరేబియాలోని తమ పౌరులు అప్రమత్తంగా ఉండాలని భారత్ సూచన







