వినియోగదారుల హక్కుల ఉల్లంఘన.. 23 మంది వ్యాపారులకు జరిమానా
- April 28, 2023
బహ్రెయిన్: వినియోగదారుల రక్షణ చట్టాలను ఉల్లంఘించినందుకు ఇక్కడి వ్యాపారులపై మొత్తం BD11,300 వరకు జరిమానాలను కోర్టు విధించింది. పబ్లిక్ ప్రాసిక్యూషన్ ప్రకారం.. ఈ సంవత్సరం చట్టాలను ఉల్లంఘించినందుకు కోర్టులు 23 మంది వ్యాపారులకు BD100- BD1,000 మధ్య జరిమానా విధించాయి. లోపభూయిష్ట వస్తువులను అమ్మడం, వినియోగదారులకు రీఫండ్ చేయడానికి లేదా సేవలలో లోపాలను భర్తీ చేయడానికి నిరాకరించిన వ్యాపారుల గురించి వినియోగదారుల రక్షణ విభాగం పబ్లిక్ ప్రాసిక్యూషన్‌కు 65 నోటిఫికేషన్లను జారీ చేసింది. కోర్టులో ఇంకా అనేక కేసులు పెండింగ్‌లో ఉన్నందున జరిమానాలు పెరిగే అవకాశం ఉంది.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







