ఐపీఎల్ చరిత్రలో టాప్-5 స్కోర్లు...
- April 28, 2023
పంజాబ్ కింగ్స్ బౌలింగ్‌ను ఊచకోత కోస్తూ నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 257 పరుగులు చేసింది లక్నో సూపర్ జెయింట్స్. ఈ సీజన్లో ఇదే అత్యధిక స్కోరు కాగా ఐపీఎల్ చరిత్రలో రెండో అత్యధిక స్కోరు కావడం గమనార్హం. 263/5 స్కోరుతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అగ్రస్థానంలో ఉంది. 2013లో పూణే వారియర్స్‌పై ఆర్సీబీ ఈ స్కోరు సాధించింది. ఇక మూడో హయెస్ట్ స్కోరు కూడా ఆర్సీబీ పేరు మీదే ఉంది. 2016లో గుజరాత్ టైటాన్స్ పై 248/3 చేసింది. ఆ తరువాతి స్థానాల్లో చెన్నై, కోల్‌కతా జట్లు ఉన్నాయి.
ఐపీఎల్లో టాప్-7 స్కోర్లు...
2013 ఏప్రిల్ 23న పూణే వారియర్స్ ఇండియాపై ఆర్సీబీ-263/5
2023 ఏప్రిల్ 28న పంజాబ్ కింగ్స్ పై లక్నో 257/5
2016 మే 14న గుజరాత్ లయన్స్ పై ఆర్సీబీ-248/3
2010 ఏప్రిల్ 3న రాజస్థాన్ రాయల్స్ పై సీఎస్కే 246/5
2018 మే12న పంజాబ్ కింగ్స్ పై కేకేఆర్ 245/6
2008 ఏప్రిల్ 19న పంజాబ్ కింగ్స్ పై సీఎస్కే 240/5
2015 మే 10న ముంబైపై ఆర్సీబీ 235/1
తాజా వార్తలు
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!
- ఖతార్‌లో MotoGP, ఫార్ములా-1 గ్రాండ్‌ప్రి.. వాలంటీర్ల నమోదు ప్రారంభం..!!
- దుబాయ్‌లో తక్కువ అద్దె ఇళ్లపై ప్రవాసుల ఆశలు.. కొత్త నిబంధనలతో ఊరట..!!
- అయోవాలో దిగ్విజయంగా NATS క్రికెట్ టోర్నమెంట్
- జెవర్ ఎయిర్‌పోర్ట్‌కు ‘నరేంద్ర మోడీ’ పేరు.. క్యాబినెట్ ఆమోదం
- చార్లెట్ లో వైభవంగా NATS తెలుగు సంబరాలు
- సౌదీ అరేబియాలోని తమ పౌరులు అప్రమత్తంగా ఉండాలని భారత్ సూచన
- విజయవాడలో గాంధీ శిల్ప బజార్ ప్రారంభం







