ఒమన్ లో వరదలు.. పలువురిని రక్షించిన సీడీఏఏ రెస్క్యూ టీమ్స్
- April 29, 2023
మస్కట్: సివిల్ డిఫెన్స్, అంబులెన్స్ అథారిటీ (CDAA) రెస్క్యూ బృందాలు ఒమన్ సుల్తానేట్‌లోని వివిధ ప్రాంతాలలో వరదలలో చిక్కుకున్న అనేక మందిని రక్షించాయి. ఉత్తర అల్ షర్కియా గవర్నరేట్‌లోని సివిల్ డిఫెన్స్, అంబులెన్స్ డిపార్ట్మెంట్ రెస్క్యూ బృందాలు ఇబ్రాలోని విలాయత్‌లోని లోయలో వరదలో చిక్కుకున్న వాహనంలోని ముగ్గురు వ్యక్తులను రక్షించారు. అదేవిధంగా మస్కట్ గవర్నరేట్‌లోని సీడీఏ రెస్క్యూ టీమ్‌లు ఖురయ్యాత్ విలాయత్‌లోని ఇర్కీ ప్రాంతంలోని లోయ ప్రవాహంలో చిక్కుకున్న వ్యక్తిని సురక్షితంగా రక్షించారు.
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







