బైజూస్ సీఈవో నివాసం, కార్యాలయాల్లో ఈడీ సోదాలు
- April 29, 2023
బెంగళూరు: ప్రముఖ ఎడ్యుటెక్ సంస్థ బైజూస్ వ్యవస్థాపకుడు రవీంద్రన్ బైజు, ఆయన కంపెనీ థింక్ అండ్ లెర్న్ ప్రైవేటు లిమిటెడ్ కార్యాలయాల్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ శనివారం సోదాలు చేపట్టింది. ఫెమా చట్టం కింద నమోదైన కేసులో భాగంగా ఈ సోదాలు చేపట్టినట్లు ఈడీ వెల్లడించింది. మొత్తం మూడు ప్రాంతాల్లో ఈడీ తనిఖీలు జరిపింది. ఈ తనిఖీల్లో పలు డాక్యుమెంట్లు, డిజిటల్ డేటాను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కంపెనీ 2011 నుంచి 2023 మధ్య రూ.28వేల కోట్ల విలువైన ఎఫ్‌డీఐ(విదేశీ పెట్టుబడులు)లు అందుకున్నట్లు దర్యాప్తు సంస్థ వర్గాలు పేర్కొన్నాయి.
తాజా వార్తలు
- లుసైల్ బౌలేవార్డ్పై నేడు ట్రాఫిక్ ఆంక్షలు..!!
- అబుధాబిలో మూడు రోజుల పాటు రహదారి మూసివేత..!!
- కువైట్‌లో రోడ్డుపై వ్యర్థాలు.. ట్రక్ డ్రైవర్ పై బహిష్కరణ వేటు..!!
- పోస్టల్ అభివృద్ధి సూచీలో ఒమన్‌కు అగ్రస్థానం..!!
- రియాద్‌లో కొత్త తుమామా రోడ్ బ్రిడ్జి ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో ఈ-స్కూటర్లపై కఠిన నిబంధనలు..!!
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం







