అల్ మక్తూమ్ బ్రిడ్జ్ పాక్షికంగా మూసివేత
- April 30, 2023
దుబాయ్: అల్ మక్తూమ్ వంతెనను మే 13 వరకు పాక్షికంగా మూసివేస్తున్నట్లు దుబాయ్ రోడ్స్ అండ్ ట్రాన్స్‌పోర్ట్ అథారిటీ (RTA) ప్రకటించింది. అయితే, మూసివేతకు గల కారణాన్ని అధికార యంత్రాంగం పేర్కొనలేదు. అర్ధరాత్రి 12:00 గంటల నుండి తెల్లవారుజామున 5:00 గంటల వరకు వారానికి ఆరు రోజులు వంతెన మూసివేయబడుతుందని.. వాహనదారులు తమ గమ్యస్థానాలకు చేరుకోవడానికి ప్రత్యామ్నాయ మార్గాలను ఉపయోగించాలని ఆర్టీఏ కోరింది. ఇటీవల ప్రధాన నిర్వహణ పనుల కారణంగా ఏప్రిల్ 17 నుండి 5 వారాల పాటు ఫ్లోటింగ్ బ్రిడ్జిని రెండు వైపులా మూసివేస్తున్నట్లు ప్రకటించింది.
ఆర్టీఏ సూచించిన ప్రత్యామ్నాయ మార్గాలు: అల్ గర్హౌద్ వంతెన, బిజినెస్ బే బ్రిడ్జ్, అల్ షిందఘ టన్నెల్, ఇన్ఫినిటీ బ్రిడ్జ్.
తాజా వార్తలు
- యుద్ధం ముగిసేందుకు అమెరికా మిత్రదేశాలు సహాయపడాలి: సయ్యద్ బదర్
- అమెరికాకు శ్రీలంక బిగ్ షాక్
- ఇరాన్ దాడుల పై జీసీసీ మానవ హక్కుల సంస్థల అత్యవసర సమావేశం..!!
- హోర్ముజ్ జలసంధి పై పలు దేశాల సంయుక్త ప్రకటన..!
- 118 మంది బిచ్చగాళ్లను అరెస్టు చేసిన అబుదాబి పోలీసులు..!!
- కువైట్ గోల్డ్ మార్కెట్లో తగ్గిన ఈద్ సందడి ..!!
- భద్రతా దళాల అప్రమత్తతను ప్రశంసించిన సౌదీ మినిస్టర్..!!
- లెజెండరీ యాక్షన్ స్టార్ చక్ నోరిస్ కన్నుమూత!
- వాట్సాప్లో అదిరిపోయే అప్డేట్
- శంకర నేత్రాలయ USA న్యూజెర్సీ వారి సంగీతం మరియు నృత్య కార్యక్రమం









