అల్లరోడి కోసం మాస్ కా దాస్.!
- May 01, 2023
ఇటీవల ‘ ఇట్లు మారేడుమిల్లి నియోజకవర్గం’ అనే సినిమాతో అల్లరి నరేష్ సందడి చేసిన సంగతి తెలిసిందే. ధియేటర్లలో పెద్దగా ఈ సినిమాని పట్టించుకోలేదు కానీ, ఓటీటీ ప్రేక్షకుల్ని ఇంప్రెస్ చేసింది.
అల్లరోడి కొత్త అటెంప్ట్‌కి ఓటీటీ ప్రేక్షకుల నుంచి ప్రశంసలు దక్కాయ్. తాజాగా అల్లరి నరేష్ నుంచి వస్తున్న మరో కొత్త చిత్రం ‘ఉగ్రం’. విజయ్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది.
మే 5న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోన్న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా నిర్వహించేందుకు ప్లాన్ చేశారు మేకర్లు.
ఇప్పటికే ప్రమోషన్లు బాగా చేస్తున్నారు. ప్రీ రిలీజ్ ఈవెంట్లో భాగంగా సినిమాకి మరింత క్రేజ్ యాడ్ చేసేలా మాస్ కా దాస్ విశ్వక్ సేన్‌ని ముఖ్య అతిథిగా ఆహ్వానించారు.
మాస్ కా దాస్ విశ్వక్ సేన్‌కి యూత్‌లో మంచి క్రేజ్ వున్న సంగతి తెలిసిందే. ఆ క్రేజ్ ‘ఉగ్రం’ సినిమాకి యూజ్ అవుతుందేమో చూడాలి మరి.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్‌లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్‌లో ఎల్‌నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







