హస్తిన పర్యటనలో ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్...
- May 10, 2016
హస్తిన పర్యటనలో ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్... ఈరోజు ప్రధానమంత్రి నరేంద్రమోదీతో భేటీ అయ్యారు. పునర్విభజన హామీలు, రాష్ట్రానికి కరవు నిధులు, అధికారుల విభజన తదితర అంశాలపై ఆయన సుమారు గంటపాటు ప్రధానితో చర్చించారు. పరిపాలనా సౌలభ్యం కోసం కొత్త జిల్లాలు ఏర్పాటు చేస్తున్నందున రాష్ట్రానికి సివిల్ సర్వీస్ అధికారులను పెంచాలని కోరుతూ ఓ నివేదికను అందజేసినట్లు సమాచారం.
తాజా వార్తలు
- సముద్రంలో మునిగిన నౌక.. నీటి పై తేలుతున్న ఖరీదైన ఐఫోన్లు!
- అక్టోబర్ 24న హైదరాబాద్లో కాంగ్రెస్ నిరసన!
- విజయవాడలో ముగిసిన రాష్ట్రపతి పర్యటన
- BD30కే అద్దె కారు.. ప్రమాదంతో BD6,204 జరిమానా..!
- నిత్యావసర వస్తువులు, ఇంధన సరఫరాకు కువైట్ కీలక చర్యలు..!!
- అబుదాబిలో ఘోర రోడ్డు ప్రమాదం.. తల్లి, 15 ఏళ్ల కుమారుడు మృతి..!!
- దుబాయ్లో GTF ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ వేడుకలు.
- ఖతార్లో అన్ని రంగాల్లో మహిళా సాధికారతకు ప్రోత్సాహం..!!
- ఒమన్లో రాళ్లను ఢీకొని నిలిచిపోయిన పడవ..!!
- సౌదీలో ‘సిక్స్ కింగ్స్ స్లామ్’ వాయిదా.. కొత్త తేదీలు ఇవే..!







