కువైట్ లో అగ్ని ప్రమాదం: ఒకరు మృతి, అనేక కార్లు దగ్ధం
- May 03, 2023
కువైట్: జబర్ అల్-అలీ ప్రాంతంలోని ఒక ఇంటి ముందు పార్క్ చేసిన కార్లలో ఆకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ఒక వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనలో అనేక కార్లు దగ్ధమయ్యాయి. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సేవా డైరెక్టరేట్ అగ్నిమాపక బృందం సంఘటన స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశాయి. అగ్నిప్రమాదం ఫలితంగా ఒక వ్యక్తి మరణించాడని, అతని మృతదేహాన్ని సమీప ఆస్పత్రికి తరలించినట్లు అధికారులు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







