వరుణ్ తేజ్ నమ్మకమేంటీ.?
- May 03, 2023
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ప్రస్తుతం ప్రవీణ్ సత్తారుతో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. అదే ‘గాంఢీవధారి అర్జున’. యాక్షన్ బ్యాక్ డ్రాప్లో రూపొందుతోన్న సినిమా అని టైటిల్ రివీల్‌తోనే కన్ఫామ్ చేశారు.
జాతీయ అవార్డు విన్నర్ అయిన దర్శకుడు ప్రవీణ్ సత్తారు ఇటీవల నాగార్జునతో చేసిన ‘ది ఘోస్ట్’ సినిమా నిరాశపరిచింది. ‘ఎఫ్ 3’ వంటి సూపర్ డూపర్ హిట్ కొట్టిన వరుణ్ తేజ్, ప్రవీణ్ సత్తారు సినిమాకి ఓకే చేశాడంటే ఖఛ్చితంగా సినిమాలో విషయముండాల్సిందే.
కథ చెప్పడంతోనే వరుణ్ తేజ్‌ని ఇంప్రెస్ చేశాడట ప్రవీణ్ సత్తారు. మెగాస్టార్ చిరంజీవి కూడా ఈ కథ విషయంలో వరుణ్ని పుష్ చేశారట. దాంతో, ఈ సినిమాపై మంచి అంచనాలున్నాయ్.
అవుట్ పుట్ బాగా వస్తోందనీ ఇన్సైడ్ సోర్సెస్ ద్వారా అందుతోన్న సమాచారం. ఈ సినిమా కోసం వరుణ్ తేజ్ అదిరిపోయే మేకోవర్‌తో కనిపించనున్నాడట.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్‌లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్‌లో ఎల్‌నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







