గోపీచంద్ ‘రామబాణం’ పాజిటివ్ బజ్ బాగుందిగా.!
- May 03, 2023
శ్రీవాస్ దర్శకత్వంలో గోపీచంద్ నటిస్తున్న చిత్రం ‘రామబాణం’. టైటిల్లోనే అంచనాలు క్రియేట్ చేశాడు ఈ సినిమాతో గోపీచంద్. మే 5న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది ‘రామబాణం’.
ఈ నేపథ్యంలో ప్రమోషన్లు జోరందుకున్నాయ్. ఇంటర్వ్యూల మీద ఇంటర్వ్యూలు ఇస్తూ మస్త్ హుషారుగా వున్నాడు గోపీచంద్. ఈ సినిమాలో ఎలాగైనా హిట్టు కొట్టేస్తానని కాన్ఫిడెంట్‌గా కనిపిస్తున్నాడు.
‘ఖిలాడీ’ ఫేమ్ డింపుల్ హయాతీ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాలో గోపీచంద్ చాలా యాక్టివ్‌గా కనిపిస్తున్నాడు. అదే టైమ్‌లో తన యాక్షన్ ఇమేజ్‌నీ ప్రదర్శిస్తున్నాడు.
‘పక్కా కమర్షియల్’ సినిమాతో ఫ్లాఫ్ చవి చూసిన గోపీచంద్, ఈ సినిమాలో హిట్టు కొడతాడని సినీ వర్గాల్లో అంచనాలున్నాయ్. చూడాలి మరి, ఈ శుక్రవారం ‘రామబాణం’కి ఎలాంటి తీర్పు వెలువడనుందో.!
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ తనిఖీలు..!!
- ఒంటెల ఆరోగ్యంపై అంతర్జాతీయ సదస్సు.. 12 మంది ప్రముఖులకు తుంబే గ్రూప్ సత్కారం
- తెలంగాణ ఆడబిడ్డలకు సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్, కేసీఆర్
- యూఏఈలో విద్యా సంస్థల స్థాపకుడు భారతీయ ఎన్ఆర్ఐ కన్నుమూత
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్‌లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్‌లో ఎల్‌నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!







