దానా మాల్లో ‘EPIX సినిమా’ ప్రారంభం
- May 08, 2023
బహ్రెయిన్: దానా మాల్లో $10 మిలియన్లతో నిర్మించిన కొత్త మల్టీప్లెక్స్ ‘EPIX సినిమా’ ప్రేక్షకుల కోసం అందుబాటులోకి వచ్చింది. పది స్క్రీన్లు, 1,125 సీట్లతో, సినిమా లేజర్ ప్రొజెక్షన్, డాల్బీ అట్మాస్ 3D సరౌండ్ సౌండ్, విలాసవంతమైన సీటింగ్ ఆప్షన్లను ఇది ప్రేక్షకులకు విభిన్న అనుభూతిని అందజేయనుంది. ఉప ప్రధానమంత్రి, మౌలిక సదుపాయాల శాఖ మంత్రి షేక్ ఖలీద్ బిన్ అబ్దుల్లా అల్ ఖలీఫా ముఖ్య అతిథిగా హాజరై ఈ సినిమాస్ ను ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవ వేడుకలో లులూ గ్రూప్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ యూసఫ్ అలీ, దాదాబాయ్ హోల్డింగ్ చైర్మన్ అబ్బాస్ దాదాబాయి, మేనేజింగ్ డైరెక్టర్లు కుతుబ్ దాదాబాయి, హతీమ్ దాదాబాయి పాల్గొన్నారు.
తాజా వార్తలు
- నేపాల్‌లో వరదలపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ఒమన్..!!
- కువైట్‌లో భారీ డ్రగ్స్ రాకెట్ ఆపరేషన్ భగ్నం..!!
- లైసెన్స్ లేకుండా వన్యప్రాణుల వేట.. నలుగురు సౌదీ పౌరుల అరెస్ట్..!!
- అనుమతి లేని పెప్టైడ్ ఉత్పత్తులపై ఖతార్ నిషేధం..!!
- గల్ఫ్ సైబర్ భద్రతకు బహ్రెయిన్ నాయకత్వం..!!
- మిర్బాత్లో ‘మరాఫీ అల్ లుబాన్’ తుది గడువు పొడిగింపు..!!
- షార్జా దుర్ఘటన.. స్వస్థలానికి బాలిక మృతదేహం తరలింపు..!!
- నేపాల్ వరదలు, కొండచరియల బాధితులకు యూఏఈ 10 మిలియన్ డాలర్ల సాయం
- టెహ్రాన్‌లో ఖతార్ ప్రధాని పర్యటన.. ఉద్రిక్తతల తగ్గింపుపై ఇరాన్‌తో చర్చలు
- పాఠశాలలు పునఃప్రారంభం: అజ్మాన్‌లో ప్రభుత్వ ఉద్యోగులకు సడలింపు







