మహారాష్ట్రతో సఫలమైన హరీశ్ రావు చర్చలు
- May 10, 2016
మేడిగడ్డ బ్యారేజీపై తెలంగాణ, మహారాష్ట్ర మధ్య చర్చలు సఫలమయ్యాయి. హైదరాబాద్‌లో త్వరలో జరిగే గోదావరి అంతర్ రాష్ట్ర మండలి సమావేశానికి రావాల్సిందిగా మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడణవీస్‌ను తెలంగాణ భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు ఆహ్వానించారు. ఇందుకు ఫడణవీస్ సానుకూలంగా స్పందించారు. ముంబయిలోని మంగళవారం ఫడణవీస్‌తో హరీశ్‌రావు భేటీ సందర్భంగా గోదావరి అంతర్రాష్ట్ర మండలి సమావేశం తేదీని నిర్ణయించాలని హరీశ్‌రావు కోరారు. అనంతరం రెండు రాష్ట్రాల నీటిపారుదల శాఖ మంత్రులు, అధికారులు గంటకు పైగా చర్చలు జరిపారు.
తాజా వార్తలు
- ఒమన్‌లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్‌లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !







