బెల్లీ ఫ్యాట్ ఇబ్బంది పెడుతోందా.? ఇలా ట్రై చేసి చూడండి.!
- May 11, 2023
అధిక బరువు సమస్య కొందరిని వేధిస్తుంటుంది. బెల్లీ ఫ్యాట్ ఇంకొందరిని ఆందోళనకు గురి చేస్తుంటుంది. ముఖ్యంగా బెల్లీ ఫ్యాట్ కారణంగా గ్యాస్ సమస్యలు, మలబద్ధకం వంటి సమస్యలు తలెత్తుతుంటాయ్.
ఈ సమస్యను తేలిగ్గా అధిగమించేందుకు రకరకాల ఇంగ్లీష్ మెడిసెన్లు, సర్జరీలు అందుబాటులో వున్నాయ్. అవి ఎంతో ఖర్చుతో కూడుకున్నవి కాగా, కొన్ని సార్లు బెడిసి కొడితే, ప్రాణాలకు సైతం ముప్పు కలిగించేవిగా మారతాయ్.
సహజ సిద్ధమైన పద్ధతిలో బెల్లీ ఫ్యాట్‌ని తగ్గించుకునేందుకు నిపుణులు సూచించిన చిట్కా గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
పుదీనా, నిమ్మకాయ, అల్లం, తేనె వంటి సహజ సిద్ధమైన చవకైన ఇంగ్రీడియంట్స్‌తో బెల్లీ ప్యాట్‌ని తద్వారా వచ్చే గ్యాస్ సమస్యల్ని సులువుగా తగ్గించుకోవచ్చు.
నిమ్మకాయను తొక్కతో సహా నీటిలో మరిగించాలి. అందులోనే కాస్త అల్లం రెండు పుదీనా ఆకులు వేసి బాగా మరిగించి గోరువెచ్చగా అయ్యాకా, రెండు చుక్కల తేనె కలిపి తీసుకుంటే కొన్ని రోజుల్లోనే బెల్లీ ఫ్యాట్ కరిగిపోతుంది.
తాజా వార్తలు
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!







