‘స్పిరిట్’తో ప్రబాస్ ఈజ్ కమ్ బ్యాక్.!
- May 11, 2023
ఒకే ఒక్క సినిమా ఆ యంగ్ హీరో తలరాతను మార్చేసింది. అదే ‘అర్జున్ రెడ్డి’ సినిమా. రాత్రికి రాత్రి విజయ్ దేవరకొండని సెన్సేషనల్ స్టార్‌ని చేసేసింది.
యూత్‌లో సంచలనాలు క్రియేట్ చేసిన ఈ అర్జున్ రెడ్డిని టాలీవుడ్‌కి పరిచయం చేసిన ఘనత డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా. టాలీవుడ్‌లో ఇంత సక్సెస్ అయిన ఈ సినిమాని బాలీవుడ్‌లోనూ స్వయంగా ఆయనే రీమేక్ చేశాడు.
అక్కడ కూడా సంచలన విజయాలు అందుకున్నాడీ సినిమాతో. ఒకే ఒక్క సినిమాతో అలా ఇక్కడా అక్కడా కూడా స్టార్ డైరెక్టర్ హోదాని దక్కించుకున్నాడు సందీప్ రెడ్డి వంగా.
ప్రస్తుతం బాలీవుడ్‌లోనే ‘ఏనిమల్’ సినిమా చేస్తున్నాడీ సెన్సేషనల్ డైరెక్టర్. కాగా, ప్రబాస్‌తో ‘స్పిరిట్’ అనే సినిమాని ఎప్పుడో అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే.
‘బాహుబలి’ తర్వాత ఇంతవరకూ ప్రబాస్ నుంచి వచ్చిన సినిమాలన్నీ ఏదో అలా అలా వస్తున్నాయ్ పోతున్నాయ్ అన్నట్లుగా వున్నాయంతే. అసలు సిసలు సంచలనాలు సృస్టించే సినిమా ‘స్పిరిట్’ అవుతుందని సందీప్ రెడ్డి వంగా నమ్మకంగా చెబుతున్నారు. చూడాలి నిజంగానే సందీప్ రెడ్డి, ప్రబాస్‌ని ఆ రేంజ్‌లో చూపించబోతున్నాడా.?
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







