ప్యాన్ ఇండియా సినిమా ప్రకటించిన ‘కస్టడీ’ డైరెక్టర్.!
- May 11, 2023
తమిళ డైరెక్టర్ వెంకట్ ప్రభుకి డైరెక్షన్‌లో ఓ స్టైల్ వుంది. వినూత్న చిత్రాల దర్శకుడిగా మంచి పేరుంది. అలాంటి వెంకట్ ప్రభు ప్రస్తుతం నాగ చైతన్యతో ‘కస్టడీ’ సినిమా తెరకెక్కించాడు.
ఈ శుక్రవారం ‘కస్టడీ’ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా రిజల్ట్‌పై ఇటు చైతూ కానీ, అటు డైరెక్టర్ వెంకట్ ప్రభు కానీ చాలా చాలా నమ్మకంగా వున్నారు.
బైలింగ్వల్ మూవీగా ఈ సినిమా రూపొందిన సంగతి తెలిసిందే. కృతి శెట్టి హీరోయిన్‌గా నటిస్తోంది. అరవింద్ స్వామి విలన్‌గా నటిస్తున్నారు.
కాగా, ఈ సినిమా ఇంకా రిలీజ్ కాకుండానే వెంకట్ ప్రభు ఓ ప్యాన్ ఇండియా సినిమాని అనౌన్స్ చేశారు. హీరో ఎవరు.? ఏ బ్యానర్‌పై రూపొందనుంది.? అనే వివరాలు ఇంకా తెలియలేదు కానీ, త్వరలోనే పూర్తి వివరాలతో వెంకట్ ప్రభు మరో అనౌన్స్ మెంట్ ఇవ్వనున్నారట.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







