కువైట్ లో భద్రతా తనిఖీలు.. 285 మంది అరెస్ట్
- May 16, 2023
కువైట్: కువైట్ వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో నిర్వహించిన ఇంటెన్సివ్ సెక్యూరిటీ క్యాంపెయిన్‌లో, అధికారులు 285 మంది చట్టాన్ని ఉల్లంఘించిన వారిని అరెస్టు చేశారు. ఇందులో 63 మంది రెసిడెన్సీ చట్టాన్ని ఉల్లంఘించినవారు, 40 మంది రెసిడెన్సీ గడువు ముగిసినవారు, 23 మంది పరారీ కేసులతో సంబంధం ఉన్నవారు ఉన్నారని అధికారులు వెల్లడించారు. షువైఖ్ ఇండస్ట్రియల్ ఏరియా, హవల్లీ, ఖైతాన్, మహబూలా, అస్వాక్ అల్-ఖురైన్ మరియు జహ్రా ఇండస్ట్రియల్ ఏరియాలో ఈ తనిఖీలు జరిగాయి. అదే సందర్భంగా మద్యం సేవిస్తున్న ఆరుగురిని కూడా అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- అమరావతి మీదుగా హైదరాబాద్-చెన్నై బుల్లెట్ ట్రైన్
- ప్రముఖ ఆలయాల పరిసరాల్లో తిరుమల తరహా నిబంధనలు: సీఎం రేవంత్
- అడ్రస్ ప్రూఫ్ లేకున్నా గ్యాస్ సిలిండర్..కేంద్రం కొత్త రూల్స్
- అమరావతి నిర్మాణ పనులపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ఖతార్ పర్యటనకు ఇటలీ ప్రధాన మంత్రి..!!
- కువైట్ లోని పోర్ట్ కార్యకలాపాలపై అత్యవసర సమావేశం..!!
- బహ్రెయిన్ అధ్యక్షతన కైరో చర్చలు..!!
- వరుస మోటార్‌సైకిళ్ల చోరీలు..ఏడుగురు అరెస్టు..!!
- శాంతి కోసం..దుబాయ్ నుండి రాస్ అల్ ఖైమా వరకు బైక్ ర్యాలీ..!!
- జెడ్డాలో ఇటలీ ప్రధానితో యువరాజు భేటీ..!!









