అయ్యో పాపం కృతి శెట్టి.! అంతలా హర్ట్ చేస్తారేంటీ.!
- May 19, 2023
కృతి శెట్టి హర్టయ్యింది. ‘కస్టడీ’ సినిమా ప్లాప్ అవ్వడానికి కారణం కృతి శెట్టినే అంటూ సోషల్ మీడియా వేదికగా దారుణంగా ట్రోల్స్ చేస్తున్నారట.
వెంటనే ఈ విషయంలో కృతి శెట్టి రెస్పాండ్ అయ్యింది. తనపై అనవసరంగా వస్తున్న ట్రోల్స్‌ని ఖండిస్తూ కాస్త గుస్సా అయ్యింది.
అలాగే, సినిమా ఫెయిల్ అయితే నా తప్పేంటీ.? అని నెటిజన్లను క్యూట్‌గా నిలదీసింది. ఈ మధ్య సినిమాల ప్లాప్స్ విషయంలో ఇదో ఫ్యాషన్ అయిపోయింది.
తప్పంతా హీరోయిన్లదే అంటూ నెట్టేస్తూ కామెంట్స్ చేస్తున్నారు నెట్టింట. అన్ని సందర్భాల్లోనూ ఆ ట్రోల్స్‌ని అందరూ తీసుకోలేరు కదా.
అలాగే, కృతి శెట్టి కూడా తీసుకోలేకపోయింది. ఇలాంటి ట్రోల్స్ ఎందుకు చేస్తారో నాకు అర్ధం కావడం లేదు.. అని వాపోయింది. పాపం కృతి శెట్టికి ఈ మధ్య ఏ సినిమా చేసినా ఇలానే అవుతోంది. అయితే, ‘కస్టడీ’ ఫెయిల్యూర్ ట్రోల్స్ రూపంలో డిఫరెంట్ ఎక్స్‌పీరియన్స్ ఇచ్చిందంటోంది కృతి శెట్టి.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







