అయ్యో పాపం కృతి శెట్టి.! అంతలా హర్ట్ చేస్తారేంటీ.!
- May 19, 2023కృతి శెట్టి హర్టయ్యింది. ‘కస్టడీ’ సినిమా ప్లాప్ అవ్వడానికి కారణం కృతి శెట్టినే అంటూ సోషల్ మీడియా వేదికగా దారుణంగా ట్రోల్స్ చేస్తున్నారట.
వెంటనే ఈ విషయంలో కృతి శెట్టి రెస్పాండ్ అయ్యింది. తనపై అనవసరంగా వస్తున్న ట్రోల్స్‌ని ఖండిస్తూ కాస్త గుస్సా అయ్యింది.
అలాగే, సినిమా ఫెయిల్ అయితే నా తప్పేంటీ.? అని నెటిజన్లను క్యూట్‌గా నిలదీసింది. ఈ మధ్య సినిమాల ప్లాప్స్ విషయంలో ఇదో ఫ్యాషన్ అయిపోయింది.
తప్పంతా హీరోయిన్లదే అంటూ నెట్టేస్తూ కామెంట్స్ చేస్తున్నారు నెట్టింట. అన్ని సందర్భాల్లోనూ ఆ ట్రోల్స్‌ని అందరూ తీసుకోలేరు కదా.
అలాగే, కృతి శెట్టి కూడా తీసుకోలేకపోయింది. ఇలాంటి ట్రోల్స్ ఎందుకు చేస్తారో నాకు అర్ధం కావడం లేదు.. అని వాపోయింది. పాపం కృతి శెట్టికి ఈ మధ్య ఏ సినిమా చేసినా ఇలానే అవుతోంది. అయితే, ‘కస్టడీ’ ఫెయిల్యూర్ ట్రోల్స్ రూపంలో డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఇచ్చిందంటోంది కృతి శెట్టి.
తాజా వార్తలు
- ఎన్నికల ప్రచారానికి నేటితో తెర
- ఏపీకి క్యూకట్టిన ఆంధ్ర ఓటర్లు పంతంగి టోల్‌ప్లాజా వద్ద భారీగా ట్రాఫిక్ జామ్
- యాత్రికులు ఉమ్రా స్లాట్లను ఎలా బుక్ చేసుకోవాలంటే?
- ఒమన్ లో మీడియా ముసాయిదా చట్టం పై చర్చ
- యూఏఈ-ఒమన్ రైల్వే: $3-బిలియన్ ప్రాజెక్ట్ నిర్మాణం ప్రారంభం
- బహ్రెయిన్‌లో 747,350కి చేరిన వాహనాలు
- ఏప్రిల్‌లో QR7.56bn లావాదేవీలు
- 350 దిర్హామ్‌ల ఎయిర్ టాక్సీ రైడ్లు
- భారత్‌కు మరో దౌత్య విజయం
- ‘జగన్ 2.0 ప్రచారం జోష్..’: వాడ వాడల్లో స్టార్ క్యాంపెయినర్లు