వేసవిలో పనస ఎంత ఆరోగ్యమో తెలుసా.?
- May 19, 2023
సీజనల్‌గా వచ్చే కొన్ని రకాల పండ్లను తప్పకుండా తీసుకోవాలి. ముఖ్యంగా వేసవిలో విరివిగా లభించే మామిడి, పనస పండ్లను తప్పకుండా తీసుకోవాలి.
పనస పండులోని విటమిన్లు, ఫోలేట్ యాసిడ్లు ఎండలో ఎక్కువగా తిరిగే వారి చర్మాన్ని సంరక్షించడంలో తోడ్పడుతుంది. అలాగే, జుట్టు ఆరోగ్యాన్నీ రక్షిస్తుంది.
పొటాషియం, మెగ్నీషియం అధికంగా వుంటాయ్. వీటిని తినడం వల్ల శరీరంలోని కణాలు దెబ్బతినకుండా వుంటాయ్.
పనస పండులో ఇమ్యూనిటీ పవర్ చాలా ఎక్కువ. సో, ఈ పండు తొనలను తినడం వల్ల శరీరానికి కావల్సిన ఇమ్యూనిటీ లభించి, సీజనల్ వైరస్ బారిన పడకుండా కాపాడుకోవచ్చు.
అలాగే, అధిక బరువు సమస్య వున్న వాళ్లకీ పనస తొనలు చాలా మంచివి. రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం పనస తొనలు తినడం మర్చిపోవద్దు సుమా.!
తాజా వార్తలు
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!







